Surprise Me!

Gen Z Auto Expo 2025: జెన్ జడ్ ఆటో ఎక్స్ పోలో అదిరిపోయే కార్లు..! | Oneindia Telugu

2025-10-11 12 Dailymotion

Gen Z Auto Expo 2025. The Gen Z Auto Expo has started at T Hub in Hyderabad. The event was inaugurated by Tollywood hero Sai Durga Tej. The OG Pawan Kalyan car was the main attraction in this expo. Many students came to see this car. The organizers said that more innovations will be made under the auspices of Gen Z in the future. First of its Celebrating automobiles, Innivation and Career opportunities in the auto industry.
హైదరాబాద్ లోని టీ హబ్ లో జెన్ జడ్ ఆటో ఎక్స్ పో ప్రారంభం అయింది. ఈ కార్యక్రమాన్ని టాలీవుడ్ హీరో సాయి దుర్గ తేజ్ ప్రారంభించారు. ఈ ఎక్స్ పోలో ఓజీ పవన్ కల్యాణ్ కారు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ కారు చూడడానికి చాలా మంది విద్యార్థులు వచ్చారు. భవిష్యత్ లో జెనెక్స్ ఆధ్వర్యంలో మరిన్ని ఆవిష్కరణలు చేస్తామని నిర్వాహకులు తెలిపారు.
#genzautoexpo 2025
#saidharamtej
#hyderabad

Buy Now on CodeCanyon